హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలు విడుదల చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.