రేవంత్‌ వ్యాఖ్యలు ఫాసిస్టు ఆలోచనలకు నిదర్శనం..సీఎం హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్‌‌

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.