కిషన్‌రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కు.. ఇద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో గూడుపుఠాని చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.