రేవల్లి, ఏదుల మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు ప్రారంభం

వనపర్తి జిల్లా రేవల్లి, ఏదుల మండల కేంద్రాల్లో రూ. 64 లక్షల కలెక్టర్ ప్రత్యేక నిధులతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏదులలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుక