Indiramma Houses: అపార్ట్‌మెంట్లలో ఉచితంగా ప్లాట్లు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఎల్-2 జాబితాలో ఉన్న లబ్దిదారుల విషయమై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌లో రెండో విడత జాబితా విడుదల చేయనుంది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే ఆలోచనకు వచ్చింది.