రాష్ట్రంలో ఎబోలా లేదు.. ఆందోళన వద్దు : మంత్రి దామోదర వెల్లడి

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కేసులు నమోదు కాలేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు