రూ.1674 కోట్ల పనులకు నేడు (జూన్ 08) సీఎం రేవంత్ శ్రీకారం

ఐటీ కారిడార్‌తో పాటు పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా భారీ అభివృద్ధి పనులకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ, విద్యాశాఖ, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో మొత్తం రూ.1674 కోట్ల వ్యయంతో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు