రూ.60 కోట్లు విలువ చేసే ధాన్యం మాయం

రైస్ మిల్లర్ల అక్రమాలు మరోసారి బయటపడ్డాయి. లక్షలాది క్వింటాళ్ల ధాన్యం మాయం చేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన విజిలెన్స్ దాడులతో స్పష్టమైంది.