లోక్‌ అదాలత్‌ ద్వారా 12829 కేసుల పరిష్కారం

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 12,829 కేసులు పరిష్కారమయ్యాయి. వాయల్పాడులో 84, తిరుపతి 2808, తంబళ్ళపల్లి 76, శ్రీకాళహస్తి 669, సత్యవేడు 1212, పుత్తూరు 1335, పుంగనూరు 18, పీలేరు 1327, పలమనేరు 1095, పాకాల 553, నగరి 240, మదనపల్లి 1130, కుప్పం 559, చిత్తూరులో 1626 కేసులు పరిష్కారమయ్యాయి.