Malaria జ్వరాలు తగ్గట్లే.. మలేరియా వదలట్లే..!

Fevers Show No Signs of Easing; Malaria Still Persists! జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాలు మంచం పట్టాయి. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వారితో ఎక్కువగా మలేరియా బాధితులే కనిపిస్తున్నారు. ఇద్దరు జ్వర పీడితులు డిశ్చార్జి అవుతుంటే.. మరో నలుగురు జ్వర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.