లండన్‎లోని బంగ్లాదేశ్ ఎంబసీ ముందు ఉద్రిక్తత.. హిందువుల ర్యాలీని అడ్డుకున్న ప్రో ఖలిస్తాన్ సిక్కులు

ఇంగ్లాండ్ రాజధాని లండన్‎లో హిందూ గ్రూప్ ర్యాలీని ప్రో ఖలిస్తాన్ సిక్కులు అడ్డుకున్నారు. శనివారం బంగ్లాదేశ్ ఎంబసీ బయట ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‎లో హిందువుల హత్యలను ఖండిస్తూ హిందూ గ్రూప్‎కు చెందిన నిరసనకారులు ర్యాలీ తీశారు.