లేరా.. సుశీల్.. తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. అతివేగం.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం..

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంటర్ పూర్తి చేసిన 18 ఏళ్ల వెంకటసాయి సుశీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుభకార్యం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా వారి కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.