జూన్ 28న రాష్ట్రానికి నితిన్ నబీన్ .. మూడ్రోజుల పాటు రాష్ట్రంలోనే బీజేపీ ప్రెసిడెంట్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.