వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు

తనను కొనడం నీ వల్ల కాదు కదా మీ అన్న వైఎస్ జగన్ వల్ల కూడా కాదని కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి స్పష్టం చేశారు.