వెంకన్న మృతిపై శవరాజకీయాలు చేయొద్దు..ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై శవరాజకీయలు చేయొద్దని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు,