వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్ పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతన్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు.