విజయ్‌కు గవర్నర్‌ ఆహ్వానం.. ప్రమాణ స్వీకారానికి రాహుల్

తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం టీవీకే ప్రభుత్వం ఏర్పాటు మద్దతు తెలుపుతూ విజయ్‌ను మంగళవారంనాడు కలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌లో విజయ్ కలుసుకోనున్నారు.