విజయవాడలో ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026 ప్రారంభం

విజయవాడలోని ‘వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను సీఎం ప్రారంభించారు.