విజయ్ సభలో తొక్కిసలాటకు ముందు షాకింగ్ ఘటన.. వీడియో వైరల్

త‌మిళ‌స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత త‌ళ‌ప‌తి విజ‌య్ నిర్వ‌హించిన పొలిటిక‌ల్ స‌భ‌లో తొక్కిస‌లాట చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌నలో 39 మంది ప్రాణాలు కోల్పోగా వంద‌ల మంది గాయ‌ప‌డ్డారు.