విడాకులు ఇచ్చిన కొడుక్కి తల్లి పాలాభిషేకం : కొత్త పెళ్లి కొడుకులా హ్యాపీ డైవర్స్ కేక్ కటింగ్
ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ పోస్టర్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. నెటిజన్ల రియాక్షన్ చూస్తే.. ఎక్కువగా పాజిటివ్ రావటం విశేషం. వీళ్ల సెలబ్రేషన్స్ చూస్తుంటే..
