వితంతు పెన్షన్లపై బిగ్ అప్డేట్.. రాబోయే 2 నెలల్లో కొత్తగా 2.20 లక్షల మందికి పింఛన్లు!

రాష్ట్రంలో వితంతు పెన్షన్ల పంపిణీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా 2.20లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు.