వింత రూల్స్.. పెళ్లి చేసుకోకుంటే ఏటా రూ.6400 ఫైన్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే రూ.35 వేలు

అది ఒక మారుమూల కుగ్రామం. కానీ అక్కడ వింత రూల్స్ ఉన్నాయి. ఆ గ్రామంలో పెళ్లి చేసుకోని వారికి ఏడాదికి జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిన వారికి కూడా భారీగా ఫైన్లు వేస్తున్నారు. భార్యాభర్తల గొడవలు, తొందరగా పిల్లలు పుట్టినా, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నా, మద్యం సేవించి గొడవలు పడినా, భార్యాభర్తలు గొడవలు పడినా, పుకార్లు వ్యాప్తి చేసినా.. అలాంటి వారికి జరిమానాలు విధించాలని ఆ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ అది ఎక్కడో తెలుసా?