విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్యాయం : తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
బ్యాంకు లోన్లు ఎగవేసే వారిపై ప్రయోగించే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను విద్యార్థులపై అమలు చేయడం అన్యాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు.