విద్యార్థుల ఒంటిపై పుట్టుమచ్చలు నమోదు.. విద్యాశాఖకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court On Students Birthmarks: ఏపీ హైకోర్టులో విద్యార్ధుల శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను సర్టిఫికెట్లపై నమోదు చేయడంపై పిల్ దాఖలైంది. ఇలా పుట్టమచ్చల్ని నమోదు చేయడం వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నట్లే అంటూ లాయర్ సాత్విక్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ పిల్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది .