వైద్యశాఖలో ఒప్పంద అక్రమాలపై విచారణ

వైద్యశాఖలో వార్షిక కాంట్రాక్ట్‌ ఒప్పందాల రెన్యూవల్‌లో అక్రమాలపై ఉద్యోగుల ఫిర్యాదు మేరకు సోమవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య కమిషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ఎస్‌.అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు.