విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు ఆలయాల్లో పూజలు చేయొద్దని ఉత్తర్వులు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court Stay On Priests Abroad Travel Issue: ఏపీలోని ఆలయ గర్భగుడిలో విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు పూజలు చేయకూడదంటూ దేవదాయశాఖ ఇచ్చిన సర్క్యులర్‌ అమలు అంశం కీలక మలుపు తిరిగింది. ఈ సర్క్యులర్ అమలు చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం పక్కనపెట్టింది. మరోసారి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పునఃపరిశీలించాలని సింగిల్‌ జడ్జికి ఈ అంశాన్ని పంపింది హైకోర్టు ధర్మాసనం.