'విధిలేని పరిస్థితుల్లోనే వైఎస్ రాజారెడ్డి హత్య'.. 1962లోనే రౌడీ షీట్.. బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ కుటుంబాన్ని ఉద్దేశించి టీడీపీ నేత బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డిపై.. 1962లోనే రౌడీషీట్ ఓపెన్ అయిందని తెలిపారు. అంతేకాకుండా వైఎస్ రాజారెడ్డి భార్య.. 1968లో పులివెందులలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. ఓటమి అనేది వైఎస్ కుటుంబంలో అప్పుడే ప్రారంభమైందని బీటెక్ రవి తెలిపారు. వైఎస్ కుటుంబం చేసిన అరాచకాలను మర్చిపోయి ఇవాళ జగన్ నీతులు చెబుతున్నారని బీటెక్ రవి మండిపడ్డారు.