విమానం టాయిలెట్ స్పీకర్‌‌‌‌లో రూ.4 కోట్ల బంగారం

విమానం టాయిలెట్ స్పీకర్‌ ద్వారా సాగుతున్న బంగారం స్మగ్లింగ్‌ను అహ్మదాబాద్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. తనిఖీలు నిర్వహించి రూ. 4.26 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.