వరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో వరి దగ్ధం .. నిర్మల్ జిల్లా సోన్ లో ప్రమాదం
నిర్మల్, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పంటుకొని 200 ఎకరాల్లో వరి దగ్ధమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...