వరల్డ్ కప్‌లో చిత్ర విచిత్రాలు.. లైవ్‌లో రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన లేడీ.. షకీరా కోసం మైక్ పడేసిన జర్నలిస్ట్!

Funny Moments FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రౌండ్ లోపల ఆటగాళ్ల మధ్యే కాదు.. బయట కూడా మస్తు చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ మెగా టోర్నమెంట్లో ఫుట్‌బాల్ తో పాటు రోజుకో క్రేజీ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.