వివాహ బంధానికి గుడ్‌బై: ‘గత ఏడాదిగా విడిగా ఉంటున్నాం’.. అని షాక్ ఇచ్చిన టీవీ బ్యూటీ

టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ టీవీ నటి ఆకాంక్ష చమోలా, నటుడు గౌరవ్ ఖన్నా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో లాక్ అప్ 2 ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఆకాంక్ష ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. గతేడాది నుంచే తాము విడిగా ఉంటున్నామని తెలిపి అందరికీ