శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు.. హైకోర్టు ముందుకు పోలీసుల ఫైనల్ రిపోర్ట్!

కేరళలో సంచలనం సృష్టించిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ బంగారం దొంగతనం కేసు సరికొత్త మలుపు తిరిగింది. దాదాపు ఏడు నెలలుగా ఈ వ్యవహారంపై సుదీర్ఘ దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ) నేడు కేరళ హైకోర్టుకు తన తుది నివేదికను సమర్పించనుంది. ఆలయ ప్రధాన అర్చకుడి బెయిల్ రద్దుపై దాఖలైన అప్పీల్‌తో పాటు నూతనంగా ఎన్నికైన యూడీఎఫ్ ప్రభుత్వం కోర్టులో తీసుకోబోయే చట్టపరమైన వైఖరిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.