శరవేగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

వారం రోజుల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు శరవేగంగా సాగుతోంది.  ​మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్  విజయవంతంగా పూర్తి కావడంతో రెండో దశను ఈనెల 1వ తేదీన ప్రభుత్వం ప్రారంభించింది.