శ్రీవారి ఆస్తులను అమ్మేయాలని కొందరు చూస్తున్నారు.. టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కాం: తుమ్మ ఓంకార్

టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కాం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మ ఓంకార్. శ్రీవారి ఆస్తులను అమ్మేయాలని కొందరు చూస్తున్నారని అన్నారు