సీఎంతో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

భారత్‌‌లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.