సీఎం రేవంత్..దమ్ముంటే చర్చకు రా.. సెక్రటేరియెట్ గేట్ దగ్గరే తేల్చుకుందాం: రాంచందర్‌రావు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తమతో చర్చకు రావాలని, సెక్రటేరియెట్ గేట్ వద్ద తేల్చుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్ విసిరారు
జూన్ 8, 2026
1