సీఎం రేవంత్ రెడ్డి విమానం దారి మళ్లింపు.. బెంగళూరుకు డైవర్ట్

మరోవైపు హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టిస్తోంది.