సంక్రాంతి పండుగకు పోయేదెట్లా ? రోడ్లు తవ్వి అలాగే వదిలేసిన కాంట్రాక్టర్.. విజయవాడ హైవేకు విస్తరణ కష్టాలు !

విజయవాడ హైవేకు విస్తరణ కష్టాలు తప్పట్లేదు. ఈ హైవేపై 17 బ్లాక్ స్పాట్లను తొలగించేందుకు చేపట్టిన పనులు.. ఏడాదిన్నర గడిచినా కంప్లీట్ కాలేదు.