సంక్రాంతి పండుగ తేదీలు మారాయి.. కోడి పందాల రాయుళ్లకు కొత్త కష్టాలు

Andhra Pradesh Cockfight Confusion: ఈసారి సంక్రాంతి తేదీల్లో వచ్చిన గందరగోళం కోడి పందెం నిర్వాహకులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పండుగ తేదీలు మారడంతో, అందుకు తగ్గట్టుగా కోళ్ల రంగులను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జ్యోతిష్యం, వారం, తిథి, నక్షత్రాలను బట్టి కోళ్ల రంగులు ఎంచుకునే పందెం రాయుళ్లు, ఇప్పుడు కొత్త తేదీలకు అనుగుణంగా కోళ్లను సిద్ధం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. కోళ్లను మార్చాల్సి రావడంతో.. ఇది వారికి భారంగా మారుతుందని చెబుతున్నారు.