సెక్స్ పార్టీలతో అమెరికా బ్యాంకుకు భారత సంతతి వ్యాపారవేత్త రూ.950 కోట్ల మేర టోకరా

నకిలీ పత్రాలను ఉపయోగించి, అమెరికా బ్యాంకుకు రూ.950 కోట్లకుపైగా కుచ్చటోపీ వేశాడు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త. అంతేకాదు, అమెరికాలో గ్రీన్ కార్డుపై నివాసం ఉండే అతడు.. అక్కడ కూడా దందాలు సాగించాడు. తన అనుచరులతో కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, డ్రగ్స్, సెక్స్ వర్కర్లతో పార్టీలు నిర్వహించి, వాటికి బ్యాంకు సిబ్బందిని ఆహ్వానించేవాడు. ఆ సమయంలో అక్కడ జరిగిన తతంగాన్ని వీడియోలు తీసి వాటి సాయంతో బ్లాక్ మెయిల్‌ చేసేవాడు.