సా..గుతున్న నిర్మాణ పనులు.. పెద్దపల్లి జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల తీరిది

పెద్దపల్లి జిల్లా పరిధిలో నిర్మాణంలో ఉన్న పనుల్లో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే 163 పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు 2022లో ప్రారంభం కాగా ఇప్పటికీ సగంమేర కూడా పూర్తికాలేదు. భూసేకరణ విషయంలోనే లేట్ కాగా.. ఇప్పుడు నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరుగుతోంది.