సాగునీటిపై వైట్ పేపర్!.. కృష్ణా, గోదావరి జలాల సమస్య పై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ఏర్పాటు తర్వాతపదేండ్లలో ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ పెద్దలు సహకరించిన తీరును సాక్ష్యాలతో ప్రజల ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం పెట్టాలని యోచిస్తున్నది.