సాగునీటి శాఖలో రెండేండ్లలో రూ.11,287 కోట్ల పనులు

కాంగ్రెస్ ప్రభుత్వం​అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.11,287 కోట్లు ఖర్చు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టిన ప్రాజెక్టులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సర్కారు పలు కీలక చర్యలు తీసుకుంది.