సింగపూర్ పర్యటన.. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు
సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు.