సంగారెడ్డి: దమ్ముంటే ఇంటి దొంగ పేరు బయటపెట్టు...జగ్గారెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ సవాల్‌‌

మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేతల హస్తం ఉందని, దమ్ముంటే ఇంటి దొంగల గుట్టు బయట పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(బీఆర్ఎస్).. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సవాల్ విసిరారు.