సింగరేణి అధికారులకు వేతన సవరణ..పీఆర్‌‌‌‌పీ అమలుకు చర్యలు తీసుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి

కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు వేతన సవరణతో పాటు పీఆర్‌‌‌‌పీ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌‌లో సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాశ్​ జ్యోతి, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.