బాల్కొండ: మా రక్తం తీసుకోండి.. కానీ రైతులకు నీళ్లివ్వండి..ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రక్తంతో మాజీ మంత్రి వేముల నిరసన

తెలంగాణలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.