పెద్దపల్లి: ముగిసిన శ్రీ ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు

పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండాల కార్యక్రమం సోమవారం తెల్లవారు జాముతో ముగిసింది.