సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి

జయశంకర్ భూపాలపల్లి/జమ్మికుంట, వెలుగు : సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, సింగరేణిలో జరిగే స్కామ్‌లపై సీబీఐ, విజిలెన్స్ విచారణ జరపాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు.