సింగరేణి వేడుకలను ఘనంగా నిర్వహించాలి : కె.రాజ్‌కుమార్
సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేకపోతే, ఏఐటీయూసీ వేడుకలను బహిష్కరిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు